Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం వివరణ..
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం వివరణ;
Polavaram Project (tv5news.in)
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం వివరణ
- నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తికావడం అసాధ్యమన్న కేంద్రం
- సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందన్న కేంద్రం
- రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నలకు కేంద్రం సమాధానం
నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తికావడం అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది.