YS Jagan : బీసీలను సామాజికంగా,ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం: జగన్
YS Jagan : బీసీ కులగణన చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం జగన్. కులాలవారీగా బీసీల లెక్కలు తేలితే మరింత మేలు చేయగలుగుతామన్నారు;
YS Jagan : బీసీ కులగణన చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం జగన్. కులాలవారీగా బీసీల లెక్కలు తేలితే మరింత మేలు చేయగలుగుతామన్నారు. దశాబ్ధాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని చెప్పారు జగన్. కులగణన లేకపోవడంతో బీసీలు వెనుకబడ్డారన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు బ్యాక్‌బోన్ క్లాసులుగా మారుస్తామన్నారు. బీసీలను సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేయడమే వైసీపీ లక్ష్యమన్నారు.