Visakhapatnam: వారం రోజుల వ్యవధి.. రెట్టింపైన కరోనా కేసులు.. త్వరలోనే థర్డ్ వేవ్ తప్పదు..!
Visakhapatnam: కరోనా థర్డ్ వేవ్ ముంచుకోస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.;
Visakhapatnam: కరోనా థర్డ్ వేవ్ ముంచుకోస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. విశాఖనగరంలోనూ వారం రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి. ఇక పండుగ సమీపిస్తుండడంతో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. శుభకార్యాలు, ఫంక్షన్లు పరిమిత సంఖ్యలో జనంతోనే జరుపుకవాలని సూచిస్తున్నారు. మాస్కు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని చెప్తున్నారు.