Divya Vani : టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసిన దివ్యవాణి
Divya Vani : టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు సినీ నటి దివ్యవాణి..;
Divya Vani : టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు సినీ నటి దివ్యవాణి.. తనను సస్పెండ్ చేశారని వచ్చిన ఫేక్ పోస్టు చూసి పొరపాటు పడి ట్వీట్ పెట్టానని వివరణ ఇచ్చారు.. పార్టీలో చేరిన నాటి నుంచి తన వంతు కృషి చేశానని.. తాను పడుతున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని ఆమె చెప్పారు.. తప్పుడు ప్రచారాలకు తొందరపడొద్దని అధినేత సూచించారని అన్నారు.. తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు దివ్యవాణి..