Nagarjuna Sagar : సాగర్ కు పెరిగిన వరద.. ఆరు గేట్లు ఓపెన్

Update: 2024-08-16 07:00 GMT

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుకు 95వేల 578 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 95వేల 578క్యూసెకులుగా ఉంది.

సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 312 .టీఎంసీలుగా ఉంది. 

Tags:    

Similar News