జైలు నుండి విడుదల అయిన మాజీమంత్రి దేవినేని ఉమ..!
రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు విడుదల అయ్యారు.;
రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు విడుదల అయ్యారు. కృష్ణా జిల్లా జి.కొండురులో దేవినేని ఉమపై కేసులు నమోదు అవడంతో అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. హైకోర్టు నిన్న ఉమకు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని ఉమ విడుదల నేపథ్యంలో.. సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు అంక్షలు విధించారు.