Srikakulam : ఏపీలో కరెంట్ కష్టాలు.. పెళ్లిలో వధూవరులకు విసనకర్ర గిఫ్ట్
Srikakulam : ఏపీలో కరెంట్ కష్టాలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పవర్ కట్‌తో జనం ఎంత అల్లాడిపోతున్నారో..;
Srikakulam : ఏపీలో కరెంట్ కష్టాలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పవర్ కట్‌తో జనం ఎంత అల్లాడిపోతున్నారో...శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని వివాహా వేడుక ఘటన కల్లకడుతోంది.పెళ్లిపందరిలో వధూవరులకు స్నేహితులు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. బంగారమో, వెండి, ఇతర వస్తూవులు కాదు ఏకంగా విసనకర్ర ఇచ్చి అందర్ని ఆశ్చర్యపర్చారు. ప్రస్తుతం విద్యుత్ కోతలు అధికంగా ఉండటంతో... నూతన వధూవరులకు పవర్ కట్ పరిస్థితులు గుర్తుకుతెచ్చేలా...గిఫ్ట్ రూపంలో విసనకర్రను అందజేశారు.