28 మంది ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తే ప్రైవేటీకరణ ఆగుతుంది: గంటా
తమిళనాడు జల్లికట్టు స్ఫూర్తితో స్టీల్‌ప్లాంట్ ఉద్యమం నడవాలని, పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని అన్నారు గంటా.;
*28 మంది ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తే ప్రైవేటీకరణ ఆగుతుంది: గంటా
*రాజీనామా అనేది కచ్చితంగా బలమైన ఆయుధమే: గంటా
*100 శాతం అమ్మేస్తామని ప్రకటన వచ్చిన మరుక్షణం ఉద్యమం ఉధృతమైంది
*తమిళనాడు జల్లికట్టు స్ఫూర్తితో స్టీల్‌ప్లాంట్ ఉద్యమం నడవాలి
*పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్న గంటా శ్రీనివాసరావు
*విశాఖలోని 17వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న గంటా శ్రీనివాసరావు
28 మంది ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందన్నారు గంటా శ్రీనివాసరావు. రాజీనామా అనేది బలమైన ఆయుధమేనని చెప్పుకొచ్చారు. తమిళనాడు జల్లికట్టు స్ఫూర్తితో స్టీల్‌ప్లాంట్ ఉద్యమం నడవాలని, పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని అన్నారు. విశాఖలోని 17వ వార్డులో గంటా శ్రీనివాసరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.