Dalit Schemes : దళిత పథకాలను ప్రారంభించండి.. హర్షకుమార్ డిమాండ్

Update: 2024-10-17 10:30 GMT

కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో దళితులపై దాడులను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చారన్నారు. మరి నాలుగు నెలలుగా ఒక్క కేసు పై కూడా ఎందుకు పునర్ విచారణ ప్రారంభించలేదని ప్రశ్నించారు. టిడిపి కార్యాలయం పై దాడి కేసును ప్రపంచ సమస్యగా చూస్తున్నారని హర్ష కుమార్ మండిపడ్డారు. గతంలో రద్దు చేసిన దళితుల పథకాలను కూటమి ప్రభుత్వం ఒకటి కూడా తిరిగి ప్రారంభించలేదన్నారు. 

Tags:    

Similar News