బ్రేకింగ్.. డీజీపీ గౌతమ్‌సవాంగ్ కోర్టుకు రావాలంటూ హైకోర్టు ఆదేశాలు
మధ్యాహ్నం విచారిస్తాం.. హాజరుకావాలన్న న్యాయస్థానం;
*డీజీపీ గౌతమ్‌సవాంగ్ కోర్టుకు రావాలంటూ హైకోర్టు ఆదేశాలు
*SECతో వీడియోకాన్ఫరెన్స్ వల్ల రాలేకపోయారని.. న్యాయస్థానానికి తెలిపిన పోలీసుల తరపు న్యాయవాదులు
*మధ్యాహ్నం విచారిస్తాం.. హాజరుకావాలన్న న్యాయస్థానం
*పదోన్నతుల విషయంలో డీజీపీ హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదంటూ పిటిషన్
*కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన పోలీస్ అధికారి రామారావు
డీజీపీ గౌతమ్‌సవాంగ్ కోర్టుకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అయితే SECతో వీడియోకాన్ఫరెన్స్ వల్ల రాలేకపోయారని.. పోలీసుల తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు.. దీంతో మధ్యాహ్నం విచారిస్తాం కోర్టుకు హాజరుకావాలని ఆదేశిచింది న్యాయస్థానం. పదోన్నతుల విషయంలో డీజీపీ హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదంటూ.. పోలీస్ అధికారి రామారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.