Visakhapatnam: విశాఖ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం.. కన్వేయర్ బెల్ట్ అంటుకుని..
Visakhapatnam: విశాఖ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద మంటలు చెలరేగాయి.;
Visakhapatnam: విశాఖ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద మంటలు చెలరేగాయి. కన్వేయర్ బెల్ట్ అంటుకోవడంతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. గాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో అక్కడివారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.