Guntur: గుంటూరులో విషాదం.. భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య..
Guntur: గుంటూరు జిల్లా వేములూరిపాడులో.. భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.;
Guntur: గుంటూరు జిల్లా వేములూరిపాడులో.. భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు మృతుడు బడాన్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు ఫిరంగిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక మృతుడి తల్లి ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.