Minister Roja: పవన్ కళ్యాణ్ సినిమాల్లో తప్ప నిజజీవితంలో సీఎం కాలేరు- రోజా
Minister Roja: తిరుపతిలో జరిగిన వైఎస్సార్ యంత్ర సేవా కార్యక్రమంలో మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.;
Minister Roja: తిరుపతిలో జరిగిన వైఎస్సార్ యంత్ర సేవా కార్యక్రమంలో మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ రీల్ హీరో మాత్రమేనని, రియల్ హీరో కాదన్నారు. సినిమాల్లో తప్ప పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కలేనని ఎద్దేవా చేశారు.