తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల్ని ప్రస్తావిస్తూ జగన్‌పై చంద్రబాబు సటైర్లు..!
తెలంగాణ CM కేసీఆర్ మాటల్ని ప్రస్తావిస్తూ జగన్‌పై చంద్రబాబు సటైర్లు.. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 2 ఎకరాలు కొనొచ్చని కేసీఆర్ అన్నారు..;
తెలంగాణ CM కేసీఆర్ మాటల్ని ప్రస్తావిస్తూ జగన్‌పై చంద్రబాబు సటైర్లు
తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 2 ఎకరాలు కొనొచ్చని కేసీఆర్ అన్నారు..
వైసీపీ పాలనలో రాష్ట్రం ఇప్పుడు రివర్స్ గేర్‌లో వెనక్కి వెళ్తోంది- చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం 20 నెలల్లో లక్షా 70 వేల కోట్ల అప్పు చేసింది..
ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారో వైసీపీ నేతలు చెప్పాలి- చంద్రబాబు
టీడీపీని దెబ్బతీయడం ఎవ్వరివల్లా కాదు..
అమరావతిని నాశనం చేశారు.. ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డారు..
3 రాజధానుల పేరుతో ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోంది..
మద్యపాన నిషేధం అని చెప్పిన సీఎం ఇప్పుడు ఏం చేస్తున్నారు..?
100 సార్లయినా వాస్తవాలు చెప్తా.. లేదంటే YCP అబద్ధాలు జనం నమ్ముతారు..