Perni Nani: ఇండస్ట్రీకి ఏం కావాలన్న ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం- పేర్ని నాని
Perni Nani: నెలాఖరులోగా సినీ ఇండస్ట్రీలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి పేర్ని నాని.;
Perni Nani (tv5news.in)
Perni Nani: నెలాఖరులోగా సినీ ఇండస్ట్రీలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి పేర్ని నాని. ఏపీలో కూడా పెద్దసంఖ్యలో సినిమాలు తీయాలని కోరారు. ఇండస్ట్రీకి ఏం కావాలన్న ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని సీఎం జగన్ సినీ పెద్దలకు సూచించారన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవే వల్లే సమస్య పరిష్కారం అయిందన్నారు పేర్ని నాని.
- నెలాఖరులోగా సినీ ఇండస్ట్రీలోని అన్ని సమస్యలకు పరిష్కారం- పేర్ని నాని
- ఏపీలో కూడా సినిమాలు తీయాలి- పేర్ని నాని
- వైజాగ్‌లో సినిమా షూటింగుల సంఖ్య పెంచాలి- పేర్ని నాని
- ఇండస్ట్రీకి ఏం కావాలన్న ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం- పేర్ని నాని
- చిరంజీవి వల్లే సమస్య పరిష్కారం అయింది- పేర్ని నాని