హైకోర్టులో రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఊరట..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ నిధుల మళ్లింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఊరట లభించింది.;
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ నిధుల మళ్లింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఊరట లభించింది.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ కేసులో లక్ష్మీనారాయణ ఏ-2గా ఉన్నారు.. ముందస్తు బెయిల్ రావడంతో లక్ష్మీనారాయణకు ఊరట లభించినట్లయింది.. ఇక ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా వున్న ఘంటా సుబ్బారావును సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు.