somu veerraju : రాజకీయ భవిష్యత్‌పై సంచలన ప్రకటన చేసిన సోము వీర్రాజు
somu veerraju : తన రాజకీయ భవిష్యత్‌పై సంచలన ప్రకటన చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. 2024 తర్వాత రాజకీయల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.;
somu veerraju : తన రాజకీయ భవిష్యత్‌పై సంచలన ప్రకటన చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. 2024 తర్వాత రాజకీయల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. జగన్ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సోము వీర్రాజు.. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసని అన్నారు. తన సొంత జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించుకోలేని జగన్.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బీజేపీకి పాలించే సత్తా ఉంది కాబట్టే.. వచ్చే ఎన్నికల్లో అధికారం ఇవ్వాలని అడుగుతున్నానని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు.