Amarnath Reddy : మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ నేత అమరనాథ్ రెడ్డి సవాల్
Amarnath Reddy : మంత్రి పెద్దిరెడ్డికి దమ్ముంటే కుప్పం నుంచి పోటీ చేసి గెలిచి చూపాలంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి.;
Amarnath Reddy : మంత్రి పెద్దిరెడ్డికి దమ్ముంటే కుప్పం నుంచి పోటీ చేసి గెలిచి చూపాలంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి. కుప్పంలో చంద్రబాబుకు వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇంకొక ఛాన్స్ ప్రజలు ఇవ్వరన్నారు.