Bonda Uma : వాసిరెడ్డి పద్మకు 10 ప్రశ్నలు సంధించిన బోండా ఉమ
Bonda Uma : ఏపీ మహిళా కహిషన్ ఛైర్మ్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ.;
Bonda Uma : ఏపీ మహిళా కహిషన్ ఛైర్మ్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ. ఆమెకు 10 ప్రశ్నలు సంధించారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ... వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగితే.. మూడు రోజుల వరకు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నువ్వు పరామర్శకు వచ్చావా... లేక పబ్లిసిటీకి వచ్చావా అంటూ నిప్పులు చెరిగారు. ఆమె ఇచ్చిన నోటీసులు తాడేపల్లి స్క్రిప్టేనన్నారు. పది మంది కూడా పట్టని రూమ్‌లో... వంద మంది ఉన్నారనడం అబద్ధం కాదా అని ప్రశ్నించారు.