Lokesh Nara : జగన్‌పై ట్విట్టర్‌లో నారా లోకేశ్ సెటైర్లు
Lokesh Nara : సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వైఎస్ అవినాష్‌రెడ్డి పేరు రావడంతో.. జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్.;
Lokesh Nara : సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వైఎస్ అవినాష్‌రెడ్డి పేరు రావడంతో.. జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. అబ్బాయిలు బాబాయ్‌ని వేసేసి.. మా చేతులకు ఆ రక్తపు మరకలు అంటించాలని చూశారు.. సీబీఐ తేల్చింది ఇది వైఎస్ ఇంటి గొడ్డలిపోటని.. అని ట్వీట్ చేశారు. ఇప్పుడు రాయించండి సాక్షి ఎడిటర్ గారు జగనాసుర రక్తచరిత్ర అని సెటైర్లు వేశారు.