TDP Twitter: టీడీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్.. స్పందించిన నారా లోకేశ్..
TDP Twitter: తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది.;
TDP Twitter: తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. నిన్న రాత్రి నుంచి టీడీపీ ట్విట్టర్ హ్యాక్ అయింది. టీడీపీ ట్విట్టర్ అకౌంట్‌లో హ్యాకర్ పెట్టిన పలు రకాల పోస్టులను సాంకేతిక సిబ్బంది గుర్తించారు. ట్విట్టర్ అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చెస్తున్నట్లు వెల్లడించారు.