Tirupati : తిరుపతి నుంచే టెన్త్ పేపర్లు లీక్ ..!
Tirupati : ఏపీలో కలకలం రేపిన టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు.;
Tirupati : ఏపీలో కలకలం రేపిన టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తిరుపతి నుంచే టెన్త్ పేపర్లు లీక్ అయినట్లు నిర్ధారించిన పోలీసులు.. నారాయణ కాలేజీ నుంచే ఈ తతంగం నడిచినట్లు తేల్చారు. నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డిని దీని వెనక ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించి.. అరెస్టు చేశారు.