AP : సీఎం నన్ను ఓ తండ్రిలా మందలించారు.. మంత్రి వాసంశెట్టి స్పందన

Update: 2024-11-05 09:00 GMT

సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడని వస్తున్న వార్తలపై మంత్రి వాసంశెట్టి సుభాష్‌ స్పందించారు. తమ నాయకుడు ఓ తండ్రిలా మందలించారన్నారు. తన తప్పు సరిదిద్దుకోవడానికి ఇదొక అవకాశం అన్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి గౌరవం కల్పించారని తెలిపారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి వాసంశెట్టి సుభాష్‌.

Tags:    

Similar News