Vijayawada: విజయవాడలో రోడ్డుపైనే విద్యార్థినుల ఫైటింగ్.. ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో..
Vijayawada: విజయవాడలోని కేబీఎన్ కాలేజీ సమీపంలో విద్యార్థినులు బాహాబాహీకి దిగారు.;
Vijayawada: విజయవాడలోని కేబీఎన్ కాలేజీ సమీపంలో విద్యార్థినులు బాహాబాహీకి దిగారు. క్లాస్ రూమ్‌లో ఏం జరిగిందో తెలియదు కానీ.. బయటకు వచ్చిన ఇద్దరు విద్యార్థినులు మాత్రం పిడిగుద్దులు గుద్దుకున్నారు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే.. రోడ్డుపై ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడున్న తోటి విద్యార్థినులు ఆపాలని ప్రయత్నించినా ఆగలేదు. ఈ కొట్లాట చూసి స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.