రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు సమావేశం
నరసాపురం రూరల్ పీఎస్‌లో తనపై పెట్టిన కేసుల్ని.. కోవింద్ దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ రఘురామకృష్ణరాజు;
*రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు సమావేశం
*ఏపీలో పరిణామాల్ని రాష్ట్రపతికి వివరించిన రఘురామకృష్ణరాజు
*రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధానంగా ఫిర్యాదు
*నరసాపురం నియోజకవర్గంలో తన పర్యటనకు కొందరు.. ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన రఘురామ
*నరసాపురం రూరల్ పీఎస్‌లో తనపై పెట్టిన కేసుల్ని.. కోవింద్ దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ రఘురామకృష్ణరాజు
* ఏపీలో తనపై తప్పుడు కేసులు పెట్టారంటున్న రఘురామ
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో ఎంపీ రఘురామ సమావేశమయ్యారు. ఏపీలో పరిణామాల్ని రాష్ట్రపతికి వివరించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధానంగా ఫిర్యాదు చేశారు. నరసాపురం నియోజకవర్గంలో తన పర్యటనకు కొందరు.. ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.