వైఎస్ వివేకా హత్య కేసు..ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రికి సీబీఐ పిలుపు
Ys Viveka Death Case: వైఎస్ వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల విచారణ కొనసాగుతోంది.
వైఎస్ వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల విచారణ కొనసాగుతోంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రికి కూడా సీబీఐ పిలుపు రావడంతో.. ఇవాళ పులివెందులలోని ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లోవిచారణకు వైఎస్ భాస్కర్‌రెడ్డి వెళ్లారు. ఇప్పటికే ఈ కేసులో అవినాష్‌రెడ్డి పెదనాన్నలు వైఎస్ ప్రతాప్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు మరికొందర్ని కూడా విచారించి అప్పుడు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.