Gold Prices : గుడ్ న్యూస్.. ఇవాళ భారీగా తగ్గిన బంగారం ధరలు

Update: 2024-04-25 07:14 GMT

అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారం రేట్ కూడా తగ్గుతోంది. మరింత తగ్గితే కొనుగోలు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు అమ్మాయి తల్లిదండ్రులు. అక్షయ తృతీయ వేళ కొంత బంగారం వెనకేసుకుందామని చాలామంది కూడా ఎదురుచూస్తున్నారు.

గత వారం రోజులుగా బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్ నడస్తోంది. గురువారం గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.350 కు తగ్గి రూ.66,250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.380 కు తగ్గి రూ.72,270 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 86,000 గా ఉంది.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,250, 24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,270గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,250, 24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,270గా ఉంది.

Tags:    

Similar News