Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు నిన్నటి కంటే పెరిగాయి. నిన్నటి (09-12-2022 శుక్రవారం) మాదిరిగానే ఈ రోజు బంగారం ధరలు ఉన్నాయి. కానీ వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.4,990 ఉంది.

Update: 2022-12-10 05:06 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (09-12-2022 శుక్రవారం) మార్కెట్లో రూ.4,990గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 49,900 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440గా ఉంది.


ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,470 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,060 ఉంది.


దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440 ఉంది.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,590.


ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,440గా ఉంది.


బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490గా ఉంది.


ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,440గా ఉంది.


విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,000గా ఉంది.


ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.68.10 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.68,100గా ఉంది.


బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.72,500 ఉండగా, కోల్‌కతాలో రూ.68,100 ఉంది.


పైన పేర్కొన్న బంగారం ధరలు (10-12-2022) శనివారం ఉదయం 10.20 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News