Bigg Boss sarayu : ఎవరీ సరయు..ఆమె స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Bigg Boss sarayu : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 చాలా గ్రాండ్ గా మొదలైంది. ముచ్చటగా మూడో సారి కింగ్ నాగార్జునే షోని హోస్ట్ చేస్తున్నారు.;
Bigg Boss sarayu : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 చాలా గ్రాండ్ గా మొదలైంది. ముచ్చటగా మూడో సారి కింగ్ నాగార్జునే షోని హోస్ట్ చేస్తున్నారు. 'చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై' అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగ్.. మిస్టర్ మజ్ను పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అనంతరం ఒక్కో కంటెస్టెంట్ ని హౌస్ లోకి ఆహ్వానించాడు. అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి 13వ కంటెస్టెంట్‌గా వచ్చింది సరయు. ఓ ప్రత్యేకమైన యాస్ తో మాట్లాడడం ఆమె స్పెషాలిటి. యూట్యూబ్ చూసేవారికి సరయు సుపరిచితురాలే. 7 ఆర్ట్స్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసే వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌కు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. బోల్డ్ వీడియోలు చేసే ఈమె హౌజ్ లో ఎలా ఉంటుందో చూడాలి మరి.