Siddharth-Aditi : పెళ్లితో ఒక్కటైన హీరో హీరోయిన్లు సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ

Update: 2024-09-16 17:15 GMT

సినీ హీరో హీరోయిన్లు సిద్ధార్థ్, అదితి రావు హైదరీ తమ బంధానికి అఫీషియల్ లుక్ ఇచ్చారు. మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో సంప్రదాయపద్ధతిలో వివాహం చేసుకున్నారు.

ఆలయంలో కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఆలయంలోనే పెళ్లి చేసుకుంటామని ఇప్పటికే తెలిపారు ఈ జంట. అదే మాటను సైలెంట్ గా పెళ్లి చేసుకుని నిజం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Tags:    

Similar News