Allu Arjun Brands : ఒక యాడ్‌కు అల్లు అర్జున్ ఎంత తీసుకుంటారో మీకు తెలుసా..?
Allu Arjun Brands : పుష్ప సక్సస్ తరువాత అల్లు అర్జున్ క్రేజ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు వ్యాపార రంగంలో కూడా విపరీతంగా పెరిగింది.;
Allu Arjun Brands : పుష్ప సక్సస్ తరువాత అల్లు అర్జున్ క్రేజ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు వ్యాపార రంగంలో కూడా విపరీతంగా పెరిగింది. పెద్ద కంపెనీలు తమ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేసుకోవడానికి అల్లు అర్జున్ ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ 10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానన్నా కూడా ఓ బ్రాండ్‌ను తిరస్కరించారు. అల్లు అర్జున్ బ్రాండ్స్ గురించిన మరిన్ని విశేషాలు.
- దేశంలో ఉన్న బడా కంపెనీలకు ఇప్పుడు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసడర్
- సినీకెరీర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 15 కంపెనీలకు పైగా బ్రాండ్ అంబాసడర్‌గా ఉన్నారు
- హీరో మోటోకార్ప్, రెడ్ బస్, హాట్‌స్టార్, ఫ్రూటీ, ఓఎల్ఎక్స్, కోల్గేట్, 7అప్, జోయ్ అల్లుకాస్, లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరించారు.
- రీసెంట్‌గా కేఎఫ్‌సీ, జొమాటో, కొకొకోలా, ఆస్ట్రల్, రాపిడో బ్రాండ్స్‌ను ప్రొమోట్ చేశారు.
- ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి రూ.7.5 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారు స్టైలిష్ స్టార్
- తాజాగా గుట్కా, విస్కీ బ్రాండ్ రూ.10 కోట్ల ఆఫర్‌ను రిజక్ట్ చేసిన అల్లు అర్జున్
- ప్రస్తుతం యాడ్ ప్రమోషన్స్ షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్నీ
- పుష్ప సక్సస్ తరువాత అల్లు అర్జున్ రెమ్యునరేషన్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వాల్యూ అమాంతంగా పెరిగింది
- ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినా గుట్కా, మద్యాన్ని ప్రొమోట్ చేయనని తేల్చి చెప్పిన అల్లు అర్జున్