Amala Paul : టాలీవుడ్‌పై అమలాపాల్ షాకింగ్ కామెంట్స్..
Amala Paul : అమలా పాల్ ఈ మధ్య సినీటౌన్‌తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు;
Amala Paul : అమలా పాల్ ఈ మధ్య సినీటౌన్‌తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. ఇటీవళ తన మాజీ ప్రియుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సినీ రిపోర్టర్స్‌కు అమలాపాల్ ఇచ్చిన సమాధానం షాక్‌కు గురిచేసింది. మీరెందుకు తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్నారని అమలాపాల్‌ను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... టాలీవుడ్‌లో అంతా కుటుంబం, వారసులు అభిమానులదే పై చేయి ఉంటుంది. హీరోయిన్స్ విషయంలో గ్లామర్, పాటలు తప్ప వేరే వాటికి అవకాశం ఉండదని చెప్పింది. టాలీవుడ్‌లో అన్నీ కమర్షియల్ చిత్రాలే తెరకెక్కుతాయి.. నేను దానికి సరిపోనేమో అని అమలాపాల్ సమాధానమిచ్చింది.