sirivennela sitaramasatri : సాహిత్యానికి ఇది చీకటి రోజు : చిరంజీవి
సిరివెన్నెల హఠాన్మరనంపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా తమను వదిలివెళ్లిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.;
సిరివెన్నెల హఠాన్మరనంపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా తమను వదిలివెళ్లిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయన రాసిన ప్రతిపాట తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.