Disha Patani Tiger Shroff : లవ్ బర్డ్స్ బ్రేకప్ అయ్యారా..? నిజమెంత..
Disha Patani Tiger Shroff : టైగర్ ష్రాఫ్ దిశా పఠానీ మధ్య బ్రేకప్ వచ్చినట్లు గాసిప్లు చక్కర్లు కొడుతున్నాయి.;
Disha Patani Tiger Shrofff : దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి రిలీషన్ బ్రేకప్ అయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ బ్రేకప్ గురించి అయితే వీరు ఇప్పటి వరకు ఎలాంటి అధికారికి ప్రకటన రిలీజ్ చేయలేదు.
ఆరేళ్ల నుంచీ వీరిద్దరూ ఘాఢమైన ప్రేమలో ఉన్నారు. వీరి బ్రేకప్ కేవలం రూమర్ మాత్రమే.. దీంట్లో ఏ నిజం లేదని మరికొందరంటున్నారు. ప్రస్తుతం దిష పటానీ, టైగర్ ష్రాఫ్.. వారివారి సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు.
టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా, గణపత్: పార్ట్ 1, బడేమియా, చోటేమియా సినిమాల మేకింగ్‌లో ఉన్నారు. ఇక దిశా పటానీ.. ఏక్ విలన్ రిటర్న్స్, ప్రాజెక్ట్ కె, యోధ, కెటినా సినిమాలతో బిజీగా ఉంది.