గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి బ్యూటిఫుల్ పిక్స్

టాప్ హీరోయిన్‎గా గుర్తింపు పొందిన నటి కస్తూరి. తెలుగులో 'ఇంటింటి గృహలక్ష్మి' అనే సీరియల్‌లో నటిస్తుంది.

Update: 2021-08-21 04:18 GMT

టాప్ హీరోయిన్‎గా గుర్తింపు పొందిన నటి కస్తూరి. తెలుగులో 'ఇంటింటి గృహలక్ష్మి' అనే సీరియల్‌లో నటిస్తుంది. ఈ సీరియల్ లో తులసి పాత్రలో తన నటనతో కస్తూరి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సీరియల్ బాగా పాపులర్ కావడంతో కస్తూరి తెలుగు జనాలకు మరింత దగ్గరయ్యింది. 1991లో ఆత ఉన్ కోయిలి అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగులో అన్నమయ్య సినిమాలో నటించింది. ఆ తర్వాత 1996లో భారతీయుడు సినిమాలో నటించింది.తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ఎంతోమంది మనసు దోచింది కస్తూరి. సోషల్ మీడియాలో యాక్టీవ్‎గా ఉంటే కస్తూరి ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది. కస్తూరి బ్యూటీపుల్ పిక్స్ మీకోసం.



 





 






 


 


Tags:    

Similar News