Krishna Vrinda Vihari : రొమాంటిక్ కామెడీ డ్రామా.. క్రిష్ణ వ్రింద విహారి ట్రైలర్ రిలీజ్..
Krishna Vrinda Vihari : సాఫ్ట్ కామెడీ క్యారెక్టర్‌లో నాగశౌర్య కనిపిస్తారు. రాహుల్ రామకృష్ణ, వెన్నల కిషోర్ కామెడీ నవ్విస్తుంది;
Krishna Vrinda Vihari : నాగశౌర్య షిర్లీ సేథియా కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'కృష్ణ వ్రింద విహారి'. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. కంప్లీట్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా దీన్ని మేకర్స్ తెరకెక్కించారు. సాఫ్ట్ కామెడీ క్యారెక్టర్‌లో నాగశౌర్య కనిపిస్తారు. రాహుల్ రామకృష్ణ, వెన్నల కిషోర్ కామెడీ నవ్విస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. సెప్టెంబర్ 23న థియేటర్లో రిలీజ్ కానుంది. అనీష్ ఆర్ కృష్ణ దీనికి దర్శకత్వం వహించగా ఉషా ముల్పూరి నిర్మించారు. మహతీ స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చారు.