Rajinikanth : రజనీకాంత్ 'జైలర్' మూవీ ఆసక్తికరమైన అప్డేట్స్..
Rajinikanth : తలైవా రజనీకాంత్ సోమవారం జైలర్ మూవీ పోస్టర్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.;
Rajinikanth : తలైవా రజనీకాంత్ సోమవారం జైలర్ మూవీ పోస్టర్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. తమన్నా హీరోయిన్‌గా నటించనుంది.
రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్ మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేయనున్నారు. సన్‌పిక్చర్ బ్యానర్స్ పై ఈ మూవీ నిర్మితమవుతోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్‌తో నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇన్‌షర్ట్‌తో మాస్ లుక్‌లో రజనీ జైలర్ పోస్టర్‌లో కనిపించాడు. షూటింగ్ నిన్న సోమవారం నుంచి ప్రారంభమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రజనీ, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.