Rashmika Mandanna : అదరగొట్టిన రష్మిక మందన్నా

Update: 2025-11-07 06:15 GMT

ఎలాంటి పాత్రలో అయినా ఆకట్టుకుంటుంది అనిపించుకున్న బ్యూటీ రష్మిక మందన్నా. తన పాత్రను నచ్చినట్టు మెప్పిస్తుంది. తాజాగా ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో తన నటనతో మరోసారి హైలెట్ గా కనిపిస్తుంది. ఇలాంటి పాత్రతో అదరగొట్టిన రష్మిక క్యారెక్టర్ విపరీతంగా నచ్చింది. తనను అఫ్ కోర్స్ హీరో పాత్రతో దీక్షిత్ లో నటన సైతం ఆకట్టుకుంటున్నాడు. ఇలాంటి పాత్రలను మలచిన విధానం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కొట్టిన పిండే అనిపించుకున్నాడు.

సింపుల్ గా చెబితే ఈ పాత్రలో ఓ రొటీన్ రోల్ లో కనిపిస్తోంది రష్మిక. ఆ పాత్రను మలచిన విధానం మాత్రం వెరైటీగా ఉంటుంది. ఆమెతో ఓ కుర్రాడు లవ్ లో పడటం.. ఆపై అతని పాత్ర మారిన విధానానికి ఆమెకు నచ్చకపోవడం వంటి అంశాలతో కనిపిస్తోంది. చివరికి వీరిద్దరు కలిసిపోవడం, కలిసిపోతారు అనేది సినిమాలో కనిపించే అంశం.

రష్మిక పాత్రలోని ఎమోషన్స్ ను పలికించిన విధానం బాగా నచ్చింది. తన పాత్రలో ఒకరికి బయటకు చెప్పకపోవడం ఆ ఫీలింగ్స్ ను పలికించడం ఆకట్టుకుంటోంది. దీక్షిత్ పాత్ర కూడా బాగా నచ్చింది. తన కోణంలో కనిపించే యాంగిల్ లో పాత్రతో పరిచయం చేయడం.. అతన్ని బాగా ప్రెజెంట్ చేయడం అట్రాక్ట్ చేసింది. అందరికీ నచ్చే కోణంలో సినిమాను మెప్పించలేదు దర్శకుడు. ఆ మేరకు కొన్ని మైనస్ లు కనిపించడం ఉండటం కనిపించలేదు. బట్ ఓవరాల్ గా సినిమా మాత్రం బాగా నచ్చేలా రూపొందించాడ అనే చెప్పాలి. 

Tags:    

Similar News