Khiladi Movie Trailer : ఖిలాడి ట్రైలర్ వచ్చేసింది..!
Khiladi Movie Trailer : రవితేజ హీరోగా, రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ఖిలాడి... మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీలు హీరోయిన్స్‌గా నటించారు.;
Khiladi Movie Trailer : రవితేజ హీరోగా, రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ఖిలాడి... మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీలు హీరోయిన్స్‌గా నటించారు. అనసూయ, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, కొద్దిసేపటి క్రితమే మేకర్స్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రవితేజ మూవీ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చెప్పడంలో నో డౌట్.. ఫిబ్రవరి 11న విడుదల కానున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో సత్యనారాయణ కోనేరు నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సినిమా పైన భారీ అంచానాలున్నాయి.