RRR Release Date : RRR రిలీజ్ డేట్ ఫిక్స్..!
RRR Release Date : RRR మూవీని మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.;
RRR Release Date : కరోనా వలన ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన RRR మూవీని మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ముందుగా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ మార్చి చివరి వారం వరకు పరిస్థితి సద్దుమణుగుతుందని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్.. టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్ లో వస్తోన్న ఈ పిర్యాడికల్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తేజ్ కలిసి నటించారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
#RRRonMarch25th, 2022... FINALISED! 🔥🌊 #RRRMovie pic.twitter.com/hQfrB9jrjS
— RRR Movie (@RRRMovie) January 31, 2022