Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇకపై..
Samantha: సినిమాల్లో మెయిన్ రోల్ కాదు.. ఐటెమ్ సాంగ్‌తో కూడా అదరగొట్టేసింది సమంత. హీరోయిన్‌గా చేసిన సినిమాలకంటే ఎక్కువ పేరు తీసుకొచ్చింది అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ఊ అంటావా పాటకు.;
Samantha: సినిమాల్లో మెయిన్ రోల్ కాదు.. ఐటెమ్ సాంగ్‌తో కూడా అదరగొట్టేసింది సమంత. హీరోయిన్‌గా చేసిన సినిమాలకంటే ఎక్కువ పేరు తీసుకొచ్చింది అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ఊ అంటావా పాటకు. గత కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది సమంత.
ప్రస్తుతం ఆమె నటించిన యశోద, శాంకుంతలం సినిమాలు రిలీజ్ కావలసి ఉన్నాయి. విజయ్ దేవరకొండతో నటించిన ఖుషీ సినిమా ఇంకా పూర్తి కావలసి ఉంది. హిందీలో ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించడానికి సామ్ సిద్ధమైంది. అయితే సమంత సడెన్‌గా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.
ఇకపై సినిమాల్లో గ్లామర్ రోల్స్, లిప్ లాక్ సీన్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. సినిమాలకు సైన్ చేసే ముందే వీటన్నింటికీ ఒప్పుకుంటేనే ఓకే చేస్తుందట. పెళ్లి తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన సామ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో మాత్రం బోల్డ్ సీన్స్‌లో నటించింది. ఆ కారణంగానే సామ్, చై వివాహ బంధంలో విబేధాలు తలెత్తాయని అంటారు.