singer sunitha: రామ్‌తో సునీత.. క్యాండిడ్ ఫోటో షేర్..
సుదీర్ఘ ఒంటరి ప్రయాణానికి స్వస్తి పలికి రామ్‌తో జీవితాన్ని పంచుకుంది.;
singer sunitha: సుమధుర గాయని సింగర్ సునీత.. తన మధురమైన గానంతో సంగీత ప్రియుల్ని తన్మయుల్ని చేస్తుంది. సుదీర్ఘ ఒంటరి ప్రయాణానికి స్వస్తి పలికి రామ్‌తో జీవితాన్ని పంచుకుంది. తల్లిగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ, సింగర్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తూ, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటోంది. తన గాన మాధుర్యంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న సునీత.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా భర్త రామ్ వీరపనేనితో కలిసి ఓ క్యాండిడ్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా, సునీత త్వరలో పాడుతా తీయగా తరహాలో మరో సరికొత్త వేదికకు తెర తీస్తున్నారు.