Krishna Home Tour : సూపర్‌స్టార్ కృష్ణ హోమ్‌టూర్.. ఆ గదిని మాత్రం చూపించనన్న మంజుల..

Krishna Home Tour : మొదటి సారి సూపర్ స్టార్ కృష్ణ ఇళ్లు ఎలా ఉంటుందో పరిచయం చేశారు కృష్ణ కూతురు మంజుల.

Update: 2022-07-23 16:15 GMT

Krishna Home Tour : మొదటి సారి సూపర్ స్టార్ కృష్ణ ఇళ్లు ఎలా ఉంటుందో పరిచయం చేశారు కృష్ణ కూతురు మంజుల. ఇంటిలోకి ఎంటర్ అవగానే ప్రకృతి పలకరించినట్లుగా ఉంటుంది. పక్షులు పచ్చదనం ఉట్టిపడతాయి. ఇంటి ఆవరణలో గోపాల కృష్ణుడి విగ్రహం, వాటర్ ఫౌంటేన్, గులాబీ మొక్కలు ఉంటాయి. కూరగాయలు, పండ్లు, మామిడి లాంటివి అక్కడే పండుతాయి. వాటినే వంటల్లో ఉపయోగిస్తామని చెప్పారు మంజుల.

కృష్ణ ఇళ్లు కనులవిందుగా ఉంటుంది. నగరం మధ్యలో అక్కడ అందమైన ప్రకృతిని చూసి ఎవ్వరైనా అవాక్కావ్వాల్సిందే. కృష్ణ ఉండే ఇంటిని ఆవరణను చూపించింది అయితే ప్రస్తుతం అక్కడ హోమ్ టూర్ చేయలేనని, మళ్లీ ఎప్పుడైనా కుదిరితే చూపిస్తానని చెప్పింది. హోమ్ థియేటర్, నిర్మల విగ్రహం, కారులు ఇలా ఎన్నింటినో మంజుల తన సొంత యూట్యూబ్ చానెల్‌ ద్వారా చూపించింది. వెంటనే కృష్ణ హోమ్‌టూర్ వీడియోను చూసెయ్యండి. "Manjula Ghattamaneni" అనే యూట్యూబ్ చానల్‌లో అవైలబుల్‌గా వుంది. 









Tags:    

Similar News