OTT Movies : ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లు ఇవే

Update: 2024-04-29 07:33 GMT

ఓటీటీ లవర్స్ కోసం సమ్మర్ బొనాంజా రెడీ అయింది. ప్రతివారం వారంలాగే ఈ వీక్ కూడా మిమ్మల్ని అలరించేందుకు బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధమయ్యాయి. ఈ వీక్ ఓటీటీల్లో వినోదం పంచేందుకు వచ్చేస్తున్నాయి.

హారర్ సినిమాలు సమ్మర్ విందుకు రెడీ అయ్యాయి. హీరామండి క్లాసిక్ సిరీస్తో పాటు షైతాన్ వంటి హార్రర్ చిత్రాలు మిమ్మల్ని అలరించేందుకు రెడీ అయ్యాయి. ఆ లిస్ట్ ఓసారి చూసేద్దాం.

జియో సినిమా

హాక్స్‌3 (వెబ్‌సిరీస్‌) మే 3

వోంకా (హాలీవుడ్‌) మే 3

ది టాటూయిస్ట్‌ ఆఫ్‌ ఆష్‌విజ్‌ (వెబ్‌సిరీస్‌) మే త్రీ

అమెజాన్‌ ప్రైమ్‌

ది ఐడియా ఆఫ్‌ యూ - మే ౨

డిస్నీ+హాట్‌స్టార్‌

ది వీల్‌ (వెబ్‌సిరీస్‌) - ఏప్రిల్‌ ౩౦

నెట్‌ఫ్లిక్స్‌

డియర్‌ ఏప్రిల్‌ 28

బాయిలింగ్‌ పాయింట్‌-1 (వెబ్‌సిరీస్‌) - ఏప్రిల్‌ 29

హీరామండి (హిందీ సిరీస్‌) - మే 1

షైతాన్‌ (హిందీ) - మే 3

ది ఎ టిపికల్‌ ఫ్యామిలీ (కొరియన్‌) - మే 4

Tags:    

Similar News