Rajendra Prasad : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

Rajendra Prasad : ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కెమారామెన్ రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు.;

Update: 2022-08-19 16:36 GMT

Rajendra Prasad : ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కెమారామెన్ రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. 'ఆ నలుగురు' మూవీ డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్‌కు ఈయన సోదరుడు. 1995లో వచ్చిన నిరంతరం సినిమాకు దర్శక, నిర్మాత, రచయిత బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన చివరి సినిమా కాల్ ఫర్ ఫన్ (2017).. దీనికి ఆయన డీపీఓగా వర్క్ చేశారు. ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News