Vijay Thalapathy : షూటింగ్ పూర్తికాకముందే భారీగా వసూల్ చేసిన విజయ్ 'వారసుడు' మూవీ..
Vijay Thalapathy : విజయ్ తలపతి, రష్మిక మందన కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'వారసుడు;
Vijay Thalapathy : విజయ్ తలపతి, రష్మిక మందన కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'వారసుడు'. టాలీవుడ్ డైరెక్టర్ వంశీపైడిపల్లి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మేకింగ్ పూర్తికాకముందే ఈ సినిమా రూ.150 కోట్ల వరకు బిజినెస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. తమిళంలో 'వరిసు' టైటిల్‌తో రిలీజ్ అవుతోంది. హిందీలో కూడా దీన్ని డబ్ చేస్తున్నారు.
శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ కలిపి నూటయాబై కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయ్యాయంటున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రకాష్ రాజ్ జయసుధ, శ్రీకాంత్ మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పూర్తి మాస్ కంటెంట్‌తో గ్యాంగ్స్‌టర్ నేపధ్యంలో వంశీపైడిపల్లి తెరకెక్కించనున్నారు.