Kamareddy : కరెంట్ షాక్‌తో మొత్తం కుటుంబం మృతి..
Kamareddy : కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరెంట్ షాక్‌తో మృతి చెందారు..;
Kamareddy : కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. ఇంట్లో పిల్లలకు విద్యుత్ వైర్లు తగలడంతో వారు చనిపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకూ కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. చనిపోయినవారిని హైమద్, పర్వీన్, అద్నాన్, మాహిమ్‌లుగా గుర్తించారు. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించారు.