Cybercrime : విశాఖలో సైబర్ మోహిని... వయ్యారాలు చూపించి వలేస్తుంది..

Update: 2024-10-08 18:00 GMT

విశాఖలో ఓ యువతి ముఠాను ఏర్పాటు చేసి ప్రేమ, పెళ్లి పేరిట పెద్ద దందానే నడుపుతోంది. ఆ యువతి పేరు కొరుప్రోలు జాయ్ జమ్మీ.. వయస్సు జస్ట్ పాతికేళ్లు. విశాఖలోని మురళీనగర్ కాలనీలో ఇల్లు... కానీ ఆమె మరో నలుగురైదుగురితో కలిసి చేస్తున్న మోసాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కుదిపేస్తున్నాయి. ప్రేమ పేరిట వలలో దింపి ఒక ఎస్ఆర్ఎస్ఐని బెదిరించడం ఒక ఎత్తయితే.. ముఠా సభ్యులు ఎంచుకున్న మోసం తీరు దారుణాతిదారుణంగా ఉంది.

Tags:    

Similar News