Suryapet : కలెక్టరేట్ ముందు యువతి ఆత్మహత్యాయత్నం..

Suryapet : సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో ఓ యువతి హల్‌ చల్‌ చేసింది;

Update: 2022-09-19 09:15 GMT

Suryapet : సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో ఓ యువతి హల్‌ చల్‌ చేసింది. పెట్రోలు పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన కలెక్టరేట్‌ సిబ్బంది... ఆమెను అడ్డుకున్నారు. ఓ కేసు విషయంలో గరిడేపల్లి పోలీసులు... న్యాయం చేయలేదంటూ నిరసన వ్యక్తం చేసింది.

Tags:    

Similar News