Hyderabad: వనస్థలిపురంలో కలకలం రేపుతున్న శిశువు తల.. మొండెం లేకుండా..
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలో శిశువు తల కలకలం రేపింది.;
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలో శిశువు తల కలకలం రేపింది.. సహారా గేట్ వన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో శిశువు తల కనిపించింది.. మొండెం లేకుండా పడివున్న తలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పోలీసులు, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.. శిశువు తల ఎక్కడ్నుంచి వచ్చిందనే విషయంపై సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు వనస్థలిపురం పోలీసులు..